రచయితలకు సూచనలు
1. రచనలు క్లుప్తంగా ఉండాలి.
2. 16లైన్ల లోపు కవితలు పంపించండి
3. పెద్ద పెద్ద కవితలు పంపవద్దు
4. మీరు రచనలు పంపాక నాలుగు రోజుల్లోగా పత్రికలో వస్తుంది. ఒకవేళ రాకపోతే అప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్పండి.
5. రోజు ప్రాధాన్యత ఉన్న రచనలు ముందుగానే పంపాలి.
6. వాటి పైన ఆవిషయం తెలియజేయాలి.
7. పదాలు, మాటలు కూర్పు కవిత కాదు.
8. కవితాత్మకంగా ఉండాలి
9. చేతికి వచ్చింది రాసి అది కవిత అనడం సరికాదు.
రచయితలకు సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి
సంపాదకుడు